• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీలోకి ‘విరూపాక్ష’ సినిమా

    సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ బ్లాక్‌బాస్టర్ మూవీ ‘విరూపాక్ష’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో అదరగొట్టిన ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకోనుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో సాయి ధరమ్‌తేజ్‌కు జోడిగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌ నటించింది. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్, BVSN ప్రసా‌ద్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఇక చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv