భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు దుబాయ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ విరుష్క జంట పలు ఫోటోలు షేర్ చేసుకుంది. వీరితో పాటు మరో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, తన ప్రియురాలు అతియా శెట్టితో కలసి న్యూఇయర్ వేడుకలు చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరి పెళ్లి జనవరిలోనే జరగనుందని తెలుస్తోంది. పెళ్లి కారణంగానే శ్రీలంకతో సీరీస్‌కు రాహుల్‌ను బీసీసీఐ ఎంపిక చేయలేదని సమాచారం.
-
Courtesy Twitter: CricTracker
-
Courtesy Twitter: CricTracker