• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విశాఖలో కేసీఆర్ సభ

    విశాఖలో త్వరలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణలాంటి పథకాలను ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని వెల్లడించారు. ఖమ్మం సభ తర్వాత కేసీఆర్‌తో సమావేశమై విశాఖ సభ గురించి చర్చించనున్నట్లు పేర్కొన్నారు.