వరుణ్ తేజ్ సరసన విశ్వ సుందరి..? – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వరుణ్ తేజ్ సరసన విశ్వ సుందరి..? – YouSay Telugu

  వరుణ్ తేజ్ సరసన విశ్వ సుందరి..?

  November 16, 2022

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కింది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్‌గా వస్తున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. అయితే, ఈ మూవీకి సంబంధించిన వార్తకొటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వరుణ్ సరసన మాజీ విశ్వ సుందరి మానుషీ చిల్లర్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమెకు కథ వినిపించగా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. 2017లో ఈమె విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. కాగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ నేవీ అధికారిగా కనిపించనున్నారు.

  Exit mobile version