• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటీటీలోకి విశ్వక్‌సేన్, రకుల్‌ప్రీత్‌ల మూవీ

  టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బూ’ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. వాస్తవానికి థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ నెల 27 నుంచి జియో సినిమా ఫ్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, మేఘాఆకాశ్ కీలక పాత్రలు పోషించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv