• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వివేకా హత్య కేసు: సీబీఐ కీలక నిర్ణయం

    ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లెటర్‌పై వేలి ముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ కోర్టును కోరింది. దీనిపై నిందితుల అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv