• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాలంటీర్ల వ్యవస్థ తులసి మొక్కలాంటిది: జగన్

    విజయవాడ- వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. ‘వాలంటీర్ల వ్యవస్థకు అడ్డంకి ఎప్పటికీ ఉండదు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు. ఏ పార్టీ వ్యక్తి అయినా ప్రభుత్వ పథకం అందాలి. చంద్రబాబుకి వాలంటీర్ల వ్యవస్థ అంటే కడుపు మంట. వాలంటీర్లకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు.తులసి మొక్క లాంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ.. ప్రభుత్వం చేసిన పని ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉంది అని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv