• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాలంటీర్లు అంటే చంద్రబాబుకు కుళ్లు: జగన్

    వాలంటీర్ల వ్యవస్థ అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు కుళ్లు, కడుపుమంట అని ఏపీ సీఎం వైఎస జగన్ అన్నారు. డజన్ జెల్యుసిల్ మాత్రలు వేసినా కూడా చంద్రబాబుకు ఆ కడుపుమంట తగ్గదని ఎద్దేవా చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంక్షేమ సారధులు వాలంటీర్లు అని ప్రశంసించారు. సూర్యుడు ఉదయించకముందే ప్రతి నెలా ఒకటో తారీఖున 64 లక్షల మందికి వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv