• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా?

    ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది వాంతులు చేసుకుంటారు. కడుపులో తిప్పినట్లు కూడా అవుతుంది. దీన్ని మోషన్ సిక్‌నెస్‌, కైనెటోసిస్ అంటారు. కళ్ల నుంచి, లోపలి చెవి నుంచి మెదడుకు అందే సమాచారం మధ్య తేడానే దీనికి కారణం. కాళ్లు, చేతుల నుంచి వచ్చే సంకేతాలతో మెదడు మనం కదులుతున్నామో లేదో తెలుసుకుంటుంది. వీటిని కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. మందు సీట్లో కూర్చొవడం, కిటికీ పక్కన కూర్చుంటే బెటర్, కళ్లు మూసుకోవాలి లేదా పడుకోవాలి. మద్యం, కెఫిన్‌ పదార్థాలు తాగొద్దు. ఎక్కువగా నీరు తాగాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv