తెలుగులో తొలిరోజు రూ.2 కోట్లు కలెక్ట్ చేసిన ‘VR’

కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రాంత్ రోణా’ మూవీ జులై 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తెలుగులో తొలిరోజు రూ.2 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. మూవీ ఇలానే రన్ అయితే.. లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు సాధిస్తుందని చెప్తున్నారు.

Exit mobile version