వాల్తేరు వీరయ్య ప్రభావంతో వీరసింహారెడ్డి వసుళ్లూ భారీగా తగ్గాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన వీరసింహారెడ్డి రెండో రోజు 70శాతం కలెక్షన్లు తగ్గాయి. నిన్న వాల్తేరు వీరయ్య రిలీజ్ కావడంతో ఆ ప్రభావం బాలయ్య సినిమాపై పడింది. ఇక వాల్తేరు వీరయ్య మూవీ తొలి రోజు రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. సంక్రాంతి సెలవులు ఇంకా ఉండటంతో రెండు సినిమాల వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.