ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశం విడిచి వెళ్లిపోయాడంటూ రష్యా మీడియా ప్రచురించిన కథనాలను ఆయన ఖండించారు. నేను ఎవరికీ భయపడి దాక్కోలేదంటూ తాను ఉంటున్న లొకేషన్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. కీవ్‌లోని బన్‌కోవా వీధి వద్ద ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ యుద్ధంలో దేశం గెలవడానికి ప్రాణ త్యాగానికి అయినా సిద్ధమన్నారు.