34 రోజుల పాటు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక అడుగు పడింది. ఇస్తాంబుల్లో నేడు జరిగిన శాంతి చర్చల్లో రష్యా వెనక్కి తగ్గింది. మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో, కీవ్, చేరనీవ్ నగరాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకోవడానికి రష్యా అంగీకారం తెలిపింది. దీంతో యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.