ఐఫోన్‌ వినియోగదారులకు హెచ్చరిక

© ANI Photo

యాపిల్ సంస్థ తన వినియోగదారులను హెచ్చరించింది. కొంత మంది హ్యాకర్లు యాపిల్ ప్రొడక్ట్స్‌లోని లోపాలను ఆధారంగా చేసుకుని ఆపరేటింగ్ సిస్టంను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఐఫోన్ 6s మోడల్, ఐపాడ్ 5th జనరేషన్, ఐపాడ్ ఏయిర్ 2, ఐపాడ్ మిని 4, ఐపాడ్ ప్రో, 7th జనరేషన్, ఐపాడ్ టచ్ డివైస్‌లకు ఎక్కవ ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రొడక్ట్స్‌ ఉపయోగిస్తున్న వినియోగదారులు వెంటనే లెటెస్ట్‌ సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

Exit mobile version