• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వచ్చే మూడు రోజులు జాగ్రత్త!

    వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కోస్తా జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏపీలోని 136 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీయనున్నట్లు వెల్లడించింది. విజయనగరం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణ, గుంటూరు,అన్నమయ్య జిల్లాల్లో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు కానున్నట్లు హెచ్చరించింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv