సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. వంటకాలకు సంబంధించినది, పెళ్లికి సంబంధించినది ఇలా ఎన్నో రకాల వీడియోలు మనం చూసే ఉంటాం. తాజాగా పుచ్చకాయ పాప్‌కార్న్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కడాయిలో నూనె పోసి, అందులో పుచ్చపండును కరిస్తారు. పుచ్చపండు రసం మొత్తం వచ్చాకా అందులో పాప్‌కార్న్‌ను వేస్తారు. అవి పొంగి, అందులో పుచ్చకాయ ఫ్లేవర్ వస్తుంది. ఆ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.
Watermelon popcorn kha lo friends. pic.twitter.com/QVcha6Wr1A
— Kaptan Hindustan™ (@KaptanHindostan) June 16, 2022