• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంతరిక్షరంగంలో మనమే మేటి: ప్రధాని

    అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సహా వివిధ అంశాల గురించి ప్రస్తావించారు. దీపావళికి ముందురోజే 36 శాటిలైట్లను భారత్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. వీటిద్వారా దేశంలో కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు కచ్ నుంచి కోహిమా వరకు డిజిటల్ కనెక్టివిటీ మరింత మెరుగవుతుందన్నారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత్ కు గుర్తింపు దక్కిందని..అవకాశాలకు దారులు తెరిచామన్నారు.