నా వల్లే మ్యాచ్‌ ఓడిపోయాం: షాదాబ్‌ ఖాన్‌

© ANI Photo

ఆసియా కప్‌లో శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్‌లో క్యాచ్‌ డ్రాప్‌పై షాదాబ్‌ ఖాన్‌ స్పందించాడు. ‘క్యాచులతో మ్యాచులు గెలవొచ్చు, క్షమించండి. నేను ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నా. నా వల్లే మ్యాచ్‌ ఓడిపోయాం.’ అంటూ ట్వీట్‌ చేశాడు. మ్యాచ్‌లో 71 పరుగులతో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన రాజపక్స క్యాచ్‌ షాదాబ్‌ ఖాన్‌ వల్ల మిస్‌ అయింది. ఆసిఫ్ అలీ క్యాచ్‌ పట్టే సమయంలో షాదాబ్‌ ఢీ కొనడంతో అది సిక్స్‌ వెళ్లింది. దీనిపై షాదాబ్‌ సారీ చెప్పాడు.

Exit mobile version