• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలోనూ మేమే వస్తాం: సీఎం

    రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై అశోక్ గహ్లాత్ స్పందించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు స్పందన చూసినప్పుడే కర్ణాటకలో పరిస్థితి అర్థమైపోయిందని గహ్లాత్ ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలంగా వస్తాయని ఖరారైపోయందని ఆయన చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv