పోలీసులపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. YCP అండతో దౌర్జన్యం చేస్తున్న పోలీసులకు తాను హోంమంత్రి అయ్యాక షూూట్ ఎట్ సైటేనని హెచ్చరించారు. తనకు మంత్రి పదవి వస్తే IPSల బట్టలు ఊడదీస్తామని వ్యాఖ్యానించారు. “ఎవరెవరు అరాచకాలకు పాల్పడుతున్నారో వారి లిస్ట్ అంతా రాసుకుంటా.. మరో 8 నెలల్లో చంద్రబాబు CM అవడం ఖాయం. అప్పుడు ఈ పోలీసులు అంతా మా చెంతకే రావాలి” అన్న అయన్న అన్నారు.