• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జగన్ అరాచకాలపై పోరాడుతాం’

    రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అరాచకాలపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాద్‌లో పవన్, చంద్రబాబు భేటీ అయ్యారు. పొత్తులపై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. జీఓ నెం1కు వ్యతిరేకంగా పోరాడతామని, దానిని చెత్త జీఓగా వారు అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడతామన్నారు. ప్రతిపక్ష నాయకులను రాష్ట్రంలో తిరగనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు.