• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఇళ్లు కట్టుకుంటే రూ.1.80 లక్షలు ఇస్తాం’

    అమరావతి ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. ‘అమరావతి ఇక మీదట
    సామాజిక అమరావతి అవుతుంది. ఈ అమరావతి మన అందరి అమరావతి అవుతుందని గర్వపడుతున్నా. మొత్తం 25 లేఔట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. రూ.7లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం ఇస్తున్నాం. ఇక్కడం సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి రూ.1.80లక్షలు అకౌంట్లో వేస్తాం. పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారు. పేదల కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేసి విజయం సాధించాం’ అని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv