ప్రయోగాలు ఆపితేనే WC గెలుస్తాం !

© ANI Photo

టీమిండియా తమ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఆసియా కప్‌లో చేసిన తప్పులే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా చేసింది. అయితే టీ20 వరల్డ్ కప్ ముందు ఆటగాళ్లందరినీ టెస్ట్ చేస్తే తుది జట్టుకు ఆటగాళ్ల ఎంపిక సులభం అవుతుందని టీమిండియా భావించింది. కానీ వాళ్ళు అనుకుంటుందంతా బెడిసి కొట్టడంతో పరాజయాలు మూటగట్టుకుంటుంది. దీంతో టీమిండియా ఇప్పటి నుంచి ప్రయోగాలు మాని, జట్టు విజయాలపై ద్రుష్టి పెట్టాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రయోగాలు మానకపోతే WC గెలవడం అసాధ్యమని చెబుతున్నారు.

Exit mobile version