ఆదా శర్మ ముంబైలోని మహారాష్ట్రలో జన్మించింది

1920 అనే హిందీ హర్రర్ మూవీతో వెండితెరకు పరిచయమైంది

ఈమెకు జిమ్నాస్టి‌క్, డ్యాన్స్‌పై విపరీతమైన పట్టుంది

హార్ట్ ఎటాక్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది

ఈ ముద్దుగుమ్మకి ఎక్కువగా విజిల్ వేయడమంటే చాలా ఇష్టమట

పుకార్, ది హాలీడే, పతి పత్నీ ఔర్ పంగా అనే వెబ్ సిరీస్‌లలో కూడ నటించింది

పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నాన్ వెజ్ టేస్ట్ చేయలేదట

ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఈమెకి 6.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు