నటిగా, మోడల్‌గా రాణిస్తున్న ఈషా గుప్తా దిల్లీలో జన్మించారు

2007లో మిస్ ఇంటర్నేషనల్ పోటీల్లో విజేతగా నిలిచారు

జనత్-2 అనే సినిమాలో వెండితెరకు పరిచయం అయ్యారు

ఈ భామ బాల్యమంతా హైదరాబాద్, డెహ్రడూన్, దిల్లీలో గడిచిపోయింది

వీడెవడు, వినయ విధేయ రామ, ఇతర తెలుగు మూవీస్‌లో నటించింది

నాకాబ్, ఆశ్రమ్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లలో ప్రధాన పాత్రలు పోషించింది

నటనకు గుర్తింపుగా ఫిల్మ్‌ఫేర్, జీ సినీ తదితర అవార్డులు వరించాయి

ఈమెకు ఇన్‌స్టాలో 7.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు