1995, జూన్‌లో దిల్లీలో జన్మించి ముంబైలో స్థిరపడింది

డెంటిస్ట్ అవ్వాలనుకొని అనుకోకుండా మోడల్‌గా మారింది

ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్‌లో పాల్గొంది

మోడలింగ్ రంగంలో అనేక అవార్డులు పొందింది

టైగర్ నాగేశ్వరరావు మూవీతో తెలుగు పరిశ్రమకు పరిచయంకాబోతుంది

ఫిట్‌నెస్ ఫ్రిక్. వీలైనంత టైం జిమ్‌లో గడుపుతుంటుంది

దిండోరా-బీబీ కీ వైన్స్ వెబ్ సిరీస్‌తో ఫేమ్ పొందింది

భరతనాట్యం, సింగింగ్, ఫుట్ బాల్ ఆడటం ఈ భామ హాబీలు