బాలివుడ్ భామ దిశాప‌ట‌నీ ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే

ఎప్పుడూ సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది దిశా

ఇక హాట్ ఫోటోషూట్‌ల‌తో ఇంట‌ర్నెట్‌ను హీటెక్కిస్తుంది

తెలుగులో లోఫ‌ర్ సినిమా ద్వారా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది

జిమ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఫాలోవ‌ర్స్‌తో షేర్ చేస్తుంది

ఈ బ్యూటీ అందాల‌కు ఇన్‌స్టాలో దాదాపుగా 50 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు