ఫ్యాన్స్ ఆతురతగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమాలు

ఫ్యాన్స్ ఆతురతగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమాలు

దేశవ్యాప్తంగా ‘పుష్ప’ సీక్వెల్ కోసం అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్నారు. విడుదల  తేదీ: ప్రకటించలేదు

పుష్ప-2

పుష్ప-2

ప్రభాస్- ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ  ‘సలార్’. విడుదల  తేదీ: Sep 28, 2023

సాలార్

సాలార్

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’  విడుదల  తేదీ: Jan 12, 2023

ఆదిపురుష్

ఆదిపురుష్

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’పై అభిమానుల్లో  భారీ అంచనాలున్నాయి.  విడుదల తేదీ: Mar 30, 2023

హరి హర వీర మల్లు

హరి హర వీర మల్లు

మహేశ్- త్రివిక్రమ్‌ల ‘SSMB28’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ: Apr 28, 2023

SSMB 28

SSMB 28

ఫ్యాన్స్  అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తన్న మూవీ రాంచరణ్- శంకర్‌ల ‘RC15. విడుదల తేదీ: Apr 28, 2023

RC 15

RC 15

బాక్సాఫీస్ సెన్సేషన్‌గా రాబోతున్న ఎన్టీఆర్-కొరటాల ‘NTR30’. విడుదల తేదీ: ప్రకటించలేదు.

NTR 30

NTR 30

యూత్‌ని ఆకర్శిస్తున్న చిత్రం విజయ్- సమంతల ‘ఖుషి’.  విడుదల తేదీ: Dec 23, 2023

ఖుషి

ఖుషి