పూజా హెగ్డే ఫ్యామిలీతో క‌లిసి రీసెంట్‌గా మాల్దీవ్స్‌కి హాలిడేకి వెళ్లింది

పూజా వాళ్ల అమ్మ 60వ బ‌ర్త్‌డేని స్పెష‌ల్‌గా జ‌రిపేందుకు ఫ్యామిలీ మాల్దీవ్స్ ట్రిప్ ప్లాన్ చేసిన‌ట్లు తెలిపింది

13 ఏళ్ల త‌ర్వాత ఫ్యామిలీతో వెళ్తున్న ఫ‌స్ట్ హాలిడే టూర్  అని చెప్పింది

అక్క‌డ హాట్ ఫోటోషూట్‌ల‌తో ర‌చ్చ చేసింది

కొన్ని రోజుల క్రిత‌మే మాల్దీవ్స్ వెళ్లిన పూజా అప్పుడు పెట్టిన ఫోటోలు  వైర‌ల్‌గా మారాయి

మాల్దీవ్స్ ఈ బుట్ట‌బొమ్మ‌కు ఫేవ‌రెట్ హాలిడే స్పాట్‌. ఖాళీ దొరికితే అక్క‌డ వాలిపోయి ఎంజాయ్ చేస్తుంది

మాల్దీవ్స్ ఈ బుట్ట‌బొమ్మ‌కు ఫేవ‌రెట్ హాలిడే స్పాట్‌

ఖాళీ దొరికితే అక్క‌డ వాలిపోయి ఎంజాయ్ చేస్తుంది