మాళ‌విక మోహ‌న‌న్ ర‌జ‌నీకాంత్ సినిమా పేట‌తో త‌మిళ‌ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది

త‌ర్వాత విజ‌య్‌తో న‌టించిన మాస్ట‌ర్ మూవీతో మంచి ఫేమ్ సాధించింది

సోష‌ల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ మ‌ల‌యాళి భామ‌

 ఎప్ప‌టిక‌ప్పుడూ లేటెస్ట్ హాట్ ఫోటోషూట్‌లతో ర‌చ్చ చేస్తుంది

ప్ర‌స్తుతం ధ‌నుష్‌తో మార‌న్ సినిమాలో న‌టిస్తుంది

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇవ్వ‌బోతుంది

మాళ‌విక తెలుగు ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు