రొమాంటిక్ మూవీతో ఈ భామ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది

ఆ మూవీ ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఈ బ్యూటికీ మంచి గుర్తింపు ల‌భించింది

ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ తేజ్‌తో క‌లిసి అంగ‌రంగ వైభ‌వంగా సినిమాలో న‌టిస్తుంది

ఢిల్లీకి చెందిన ఈ భామ తెలుగులో ఇలా వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తుంది

అల్లు అర్జున్‌తో క‌లిసి ఆహా ఓటీటీ యాడ్‌లో క‌నిపించింది

సోష‌ల్‌మీడియాలో హాట్ ఫోటోష‌షూట్‌ల‌తో ఫాలోవ‌ర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది