పంజాబి భామ హ‌ర్నాజ్ కౌర్ సంధు 

70వ మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో ఈ టైటిల్‌ను గెలుచుకుంది

21 ఏళ్ల త‌ర్వాత ఇండియాకు విశ్వ‌సుంద‌రి కిరీటాన్ని తీసుకొచ్చింది

17 ఏళ్లకే మోడలింగ్‌ రంగంలో అడుగు పెట్టింది

 2017లో ‘మిస్‌ చంఢీఘర్‌’ కిరీటాన్ని గెలుచుకుంది

2019లో ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ కోసం పోటీ పడి టాప్‌ 12 జాబితాలో నిలిచింది.

ప్రియాంక చోప్రా, సుస్మితా సేన్ త‌ర్వాత ఇండియా నుంచి మూడవ‌ మిస్ వ‌రల్డ్ హ‌ర్నాజ్