విష్ణుప్రియ 1990లో హైదరాబాద్‌లో జన్మించింది

విష్ణుప్రియ 1990లో హైదరాబాద్‌లో జన్మించింది

పోవే పోరా అనే ఈటీవీ షోతో ఫుల్ ఫేమస్ అయిపోయింది

తమిళ్, తెలుగు, మలయాళం ఇండ్రస్ట్రీల్లో కూడ నటించింది

యమదొంగ చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేసి వెండితెరకు పరిచయమైంది

డ్యాన్సింగ్, కుకింగ్‌లను హాబీలుగా మార్చుకుంది

డ్యాన్సింగ్, కుకింగ్‌లను హాబీలుగా మార్చుకుంది

ది బేకర్ అండ్ ది బ్యూటీ అనే వెబ్ సిరీస్‌లో కూడ నటించింది

ది బేకర్ అండ్ ది బ్యూటీ అనే వెబ్ సిరీస్‌లో కూడ నటించింది

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను సంపాదించుకుంది

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అనుష్క అభిమాన నటులు