సరోగసి ద్వారా తల్లిదండ్రులైన సెలబ్రిటీలు

నయనతార, విఘ్నేష్ దంపతులు సరోగసి ద్వారా కవలలకు పేరెంట్స్ అయ్యారు.

ప్రియాంక చోప్రా- నికో జోనస్ దంపతులు కూడా సరోగసి ద్వారా ఆడబిడ్డకు తల్లితండ్రులయ్యారు.

షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ చిన్న కుమారుడు ‘అబ్రం’కు సరోగసితో 2013లో పేరెంట్స్ అయ్యారు.

ఆమిర్ ఖాన్- కిరణ్ రావ్ 2011లో తమ కుమారుడు అజాద్‌కి స్వాగతం పలికారు.

శిల్పాశెట్టి- రాజ్ కుంద్రాల రెండో కుమార్తె సమిశా. 2020లో ఈ పాపకు తల్లిదండ్రులయ్యారు.

ప్రీతి జింటా, గుడె గూడెనఫ్ దంపతులు సరోగసి ద్వారా 2021లో కవలలకు పేరెంట్స్ అయ్యారు.

కరణ్ జోహార్ సరోగసీ ద్వారానే 2017లో తండ్రయ్యాడు. ఈయనకు ఇద్దరు కవలలు.

మంచులక్ష్మి- ఆండీ శ్రీనివాసన్ విద్యానిర్వాణకు తల్లిదండ్రులయ్యారు.