యూపీలోని కాన్పూర్‌లో జన్మించి దిల్లీలో స్థిరపడింది

మోడ‌ల్, యాక్ట‌ర్, లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌‌గా ఫేమస్ అయ్యింది

సోనూకే టీటూ కే స్వీటీ మూవీతో వెండితెరకు పరిచయం

కాలేజ్ రోజుల నుంచే మోడ‌లింగ్ ప్రారంభించింది

ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది

ఈమెకు ఇన్‌స్టాలో 6.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు

పీసీ జువెల‌ర్స్‌, అదిదాస్ వంటి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించింది

ఈమె ఎక్కువగా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహిస్తుంది