ఈ సుందరి ముంబైలో 1990(Dec 23)న  జన్మించింది

19 ఏళ్లప్పుడే కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా నిలిచింది

2014లో ది ఎక్స్‌పోజ్ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది

లిమ్కా, పాంటలూన్స్ తదితర బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది

మ్యాక్సిమ్ మ్యాగజైన్‌కి రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఫోటో‌షూట్‌లో పాల్గొంది

బిగ్‌బాస్-8లో పాల్గొని మరింత పాపులారిటీ సాధించింది

ఈమె సోదరి ఉజ్జ్వల రౌత్ కూడ ప్యాషన్ రంగంలో ఫేమ్ పొందారు

గ్రేట్ గ్రాండ్ మస్తీ మూవీలో ‘లిప్ స్టిక్ లగా కే’ సాంగ్‌తో అదరగొట్టింది