డింపుల్ హయాతి విజయవాడలో జన్మించి, హైదరాబాద్‌లో స్థిర పడింది

19 ఏళ్లప్పుడే గల్ఫ్ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది

దేవీ 2 అనే తమిళ మూవీలో కూడ నటించి ఆకట్టుకుంది

‘జర జర’, క్యాచ్ మి అనే ఐటెం సాంగ్‌లతో పాపులారిటీ సాధించింది

ఫస్ట్ డింపుల్ అని పేరు పెట్టుకొని న్యూమరాలజీ ప్రకారం హయాతిగా మార్చకుంది

అత్రంగి రే అనే మూవీలో బాలీవుడ్‌లోకి కూడ ఎంట్రీ ఇచ్చింది

సోషల్ మీడియాలో ఆకట్టుకునే పోస్టులు షేర్ చేస్తుంది

విశాల్ సరసన సామాన్యుడు సినిమాలో నటించింది