పూజ భలేకర్ మహరాష్ట్రలోని ముంబైలో జన్మించింది

ఈ భామ మోడల్‌గా, హీరోయిన్‌గా, మార్షల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తుంది

ఆర్జీవీ మూవీ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్‌తో సినీ కెరీర్‌లోకి అడుగుపెట్టింది

ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ మూవీలో ఓ అగ్రెసివ్ ఉమెన్ రోల్‌తో ఆకట్టుకుంది

సోషల్ మీడియాలో అందచందాలు ఆరబోసే పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది

సినీ పరిశ్రమకు ఆర్జీవీ పరిచయం చేసిన హీరోయిన్లలో ఈమె కూడ ఒకరు

ఈమెకు ఇన్‌స్టాలో 138K ఫాలోవర్లు ఉన్నారు

ట్రావెలింగ్, జిమ్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం హాబీలుగా మార్చుకుంది