అప్సరరాణిగా పరిచయమైన ఈ భామ అసలు పేరు అంకెతా మహరాణా

1996లో ఉత్తరాఖండ్‌లో ఈ బ్యూటీ జన్మించింది

2019లో వచ్చిన 4 లెటర్స్ అనే సినిమాతో తెరంగ్రేటం చేసింది

సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ సినిమాతో మంచి ఫేమ్ వచ్చింది

ఈమె నటించిన డేంజరస్ సినిమా మరో వారంలో రిలీజ్‌కానుంది

రవితేజ క్రాక్ సినిమాలో బుమ్ బద్ధలు అనే ఐటం సాంగ్‌తో ఆకట్టుకుంది