anand 11

ఈ భామ దిల్లీలో పుట్టి చెన్నైలో స్థిరపడింది

anand 22

14 ఏళ్ల వయసులో ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌గా నిలిచింది

anand 33

మీ టూ ఉద్యమంలో పాల్గొని ఓ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు చేసింది

anand 55

నోటా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

anand 66

ఈమెను ఫ్యాన్స్ ముద్దుగా కోలీవుడ్ మియా ఖలీఫాగా అభివర్ణిస్తారు

anand 8

బిగ్‌బాస్ తమిళ రియల్డీ షో ద్వారా పాపులారిటీ సంపాదించింది

yashika 1

ఈ భామ ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించింది

anand 7

ఇన్‌స్టాలో 3.2 మిలియన్ల ఫాలోవర్లను పొందింది