HAPPY  BIRTHDAY

PRABHAS

ప్రభాస్‌ గురించి మనకు తెలియని  10 ఆసక్తికరమైన విషయాలు

23 October

ప్రభాస్‌ ఫుడ్ లవర్. హైదరాబాద్ బిర్యానీ, బటర్ చికెన్ అంటే చాలా ఇష్టమట.

ఇష్టమైన హీరోయిన్ రవీనా టండన్. చిన్నప్పుడు ఈ భామ అంటే క్రష్ ఉండేదట

ప్రభాస్ పుస్తకాల పురుగు. ఇష్టమైన పుస్తకం అయాన్ రాండ్ రాసిన ‘ది ఫౌంటెన్ హెడ్’.

ఇష్టమైన దర్శకుడు ‘రాజ్ కుమార్ హిరానీ’. 3 ఇడియట్స్, మున్నాభాయ్ సినిమాలు 20కి పైగా సార్లు చూశాడట.

ప్రభాస్ ఇండస్ట్రీ క్లోజ్ ఫ్రెండ్ ‘గోపీచంద్’. వర్షం సినిమాతో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది.

బ్యాంకాక్‌లోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో మైనం విగ్రహం ఉన్న ఏకైక సౌత్ హీరో ప్రభాసే.

బాహుబలి తర్వాత డార్లింగ్‌కి 4వేలకు పైగా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయంట

ప్రభాస్‌కి ప్రచారం అంటే నచ్చదు. సినిమా ప్రమోషన్స్‌లో మినహా మీడియా ఎదుట కనబడడు

ప్రభాస్ దానగుణ శీలుడు. ‘రక్షిత ఫౌండేషన్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు

ప్రభాస్ యాక్టర్ కాకుంటే హోటల్స్ నిర్వహించేవాడట. వ్యాపారిగా స్థిరపడాలని అనుకున్నాడట.