Aaradhyadevi: చీర భామను ఇలా మార్చావు ఏంటి RGV.. అరాచకానికే అరాచకం!

YouSay Short News App

RGV చీర భామ పేరు శ్రీ లక్ష్మి సతీష్‌ నుంచి ఆరాధ్య దేవిగా మార్చినట్లు తెలుస్తోంది

పసుపు పచ్చని చీరలో పైటా జారుస్తూ ఎద అందాలను బోల్డ్‌గా ప్రదర్శించింది

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి

ఈ చీర భామ అందాలకు ఫిదా అవుతూ నెటిజన్లు తమ కామెంట్లకు పనిచెబుతున్నారు

తాజాగా ఆరాధ్య దేవీ కనిపించిన తీరుకు ఆభిమానులంతా ఉలిక్కిపడుతున్నారు

చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా కనిపించే అమ్మాయిని RGV ఇలా తయారు చేశావు ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

అది అసలు శ్రీలక్ష్మి సతీషన్ అకౌంటేనా? లేదా హ్యాక్ అయిందా? అని షాక్‌ అవుతున్నారు

మరి ఈ రేంజ్‌లో అందాల ప్రదర్శన అయితే ఎట్లా మామా అంటూ ఆశ్చర్యపోతున్నారు

గతేడాది చీరలో ఉన్న శ్రీ లక్ష్మి సతీష్ అందాలను చూసిన RGV ఆమెకు ఫిదా అయినట్లు చెప్పాడు

RGV ఆమె గురించి ప్రస్తావించిన తర్వాత ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 30 వేల నుంచి 153K ఫాలోవర్లకు దూసుకెళ్లింది

శ్రీలక్ష్మి అందాలకు మెచ్చిన RGV ఆమెతో ‘చీర’ అనే సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే

తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు సినిమాపై అంచనాలను పెంచేశాయి

RGV పక్కా బోల్డ్ కంటెంట్‌తో ఈ సినిమాను వదలనున్నట్లు ఫొటోలను చూస్తే అర్థమవుతోంది

ఇప్పటి వరకు చీరలో ఏ డైరెక్టర్ చూపని విధంగా శ్రీ లక్ష్మి అందాలు చూపిస్తానంటూ RGV ప్రకటించాడు

'చీర'  ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అని ఇందులో ఓ సందేశం దాగి ఉందని చెప్పుకొచ్చాడు

ఎలాగూ జనం దృష్ఠిలో పడి ఫేమస్ అయినట్లు గ్రహించిన శ్రీ లక్ష్మి సతీషన్ వరుస హాట్ షూట్‌లతో కవ్విస్తోంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran