ws_369869190_18289623478131740_4969254074008443209_n

Actress Neha Shetty: ‘బెదురులంక’ బ్యూటీకి టాలీవుడ్‌ ఫిదా..!

YouSay Short News App

ws_369988313_18289623487131740_4360190712581057909_n

యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి తన అందచందాలతో టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.

ws_369946630_18289623505131740_4662511320337379903_n
ws_369948312_18289623514131740_3372331328752949998_n

23 ఏళ్ల ఈ భామ డిసెంబర్‌ 6, 1999లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.

తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన నేహా.. మిస్‌ మంగళూరు-2014 టైటిల్‌ను గెలిచింది.

2016లో వచ్చిన 'ముంగరు మలే 2' అనే కన్నడ చిత్రంతో నేహా సినీ రంగ ప్రవేశం చేసింది.

పూరి జగన్నాథ్ తీసిన ‘మెహాబూబా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.

ఆ తర్వాత చేసిన ‘డీజే టిల్లు’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించింది.

యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డతో నేహా చేసినా రొమాన్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది.

ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

తెలుగులో ‘రూల్స్‌ రంజన్‌’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాల్లో ఈ భామ నటిస్తోంది.

2017లో ఈ భామ ‘చాక్లెట్‌ గార్ల్‌’ అనే మ్యూజిక్‌ వీడియోలోనూ తళుక్కుమంది.

యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ బ్యూటీ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.

ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను తన మాయలో పడేస్తోంది.

దీంతో నేహా పోస్టు చేసిన ప్రతీ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం నేహా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran