ws_Snapinsta.app_348982332_238219232152805_2647482665061516916_n_1024

Aditi Rao Hydari : స్ట్రాప్‌లెస్‌ గౌన్‌లో అదితి అందాల తెగింపు !

YouSay Short News App

ws_Snapinsta.app_349062920_1278199433102243_2159625501203262742_n_1024

కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటి అదితి రావు హైదరీ తన అందాలు ఒలకపోసింది.

ws_Snapinsta.app_348847777_565636329093562_2696173917266157723_n_1024

పసుపు రంగులోని స్ట్రాప్‌లెస్‌ గౌనుతో రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది.

ws_Snapinsta.app_348681879_774067477495160_2588634109614082104_n_1024

బంతిపువ్వులా మెరిసిపోయిన అదితిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కేన్స్‌ వేడుకల్లో పాల్గొనేందుకు ముందు అదితి ఫ్యాన్స్‌ వీధుల్లో విహరించింది.

స్కైబ్లూ డ్రెస్‌లో తన ఎద, టై సొగసులను చూపించింది.

సమ్మోహనం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అదితి పరిచయమైంది.

తొలి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.

‘అంతరిక్షం’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు ఈ భామ మరింత దగ్గరైంది.

హీరో నాని సరసన ‘వి’ సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది.

ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.

ప్రస్తుతం హిరామండీ అనే హిందీ సిరీస్‌లో అదితి నటిస్తోంది.

సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్‌ కానుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran