AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు..  అంబానీనీ చూస్తే ఇక అంతే..!

YouSay Short News App

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చిన్నప్పుడు కూడా అద్దాలు పెట్టుకుని ఉంటాడని ఏఐ అంచనా వేసింది.

సుందర్ పిచాయ్

బ్లేజర్ జాకెట్ వేసుకుని బిలియనీర్ ఎలన్ మస్క్ చిన్నప్పుడు ఇలా ఫొటోకు పోజులిచ్చాడు.

ఎలన్ మస్క్

అమెరికా మాజీ అధ్యక్షుడు, బిజినెస్‌మేన్ డొనాల్డ్ ట్రంప్ బాల్యంలోనూ తుంటరిగా ఉన్నట్లు అంచనా వేసింది.

డొనాల్డ్ ట్రంప్

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంల పేరెంట్ కంపెనీ మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఫొటో ఇది.

మార్క్ జుకర్‌బర్గ్

చైనీస్ బిలియనీర్, అలీబాబా ఫౌండర్ జాక్ మా చిన్నతనంలో ఇలా ఉంటాడట.

జాక్ మా

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కష్టజీవి. జియోతో టెలికాం రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు.

ముకేశ్ అంబానీ

అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ నికర సంపద 14.5 వేల కోట్ల డాలర్లు.

జెఫ్ బెజోస్

అమెరికా బిజినెస్ మ్యాగ్నెట్‌గా ఓ వెలుగు వెలిగిన వ్యక్తి స్టీవ్ జాబ్స్. చిన్నప్పుడు ఇలా ఉండి ఉంటాడని ఏఐ అంచనా వేసింది.

స్టీవ్ జాబ్స్

ప్రపంచ కుబెరుడు వారెన్ బపెట్  బాల్యంలో ముసి మసి నవ్వులు నవ్వుతున్న చిత్రాన్ని ఏఐ ఊహించింది.

వారెన్ బపెట్

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran