AI IMAGES OF ADIPURUSH: విస్మయానికి గురి చేస్తున్న ఆదిపురుష్ పాత్రల పునఃసృష్టి
YouSay Short News App
ఆదిపురుష్‌లోని పాత్రలను AI పునఃనిర్మించిన తీరు ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తోంది.
AI సాయంతో ఆదిపురుష్ క్యారెక్టర్ల పునఃసృష్టి ఔరా అనిపిస్తున్నాయి.
రాముడిగా ప్రభాస్..
AI పునఃసృష్టి చిత్రాలు ఆదిపురుష్ సినిమాలోని క్యారెక్టర్లకంటే బాగుందని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
సీతగా కృతిసనన్
ఆదిపురుష్‌లో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ పాత్రల రూపు రేఖలపై విమర్శలు వచ్చాయి.
రావణుడిగా సైఫ్..
హనుమంతుడి పాత్ర నిర్మాణంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీనికి ఏఐ ఇచ్చిన రూపం వావ్ అనిపిస్తోంది.
హనుమాన్ సృష్టి
వాల్మీకి రామాయణం ఆధారంగా తాను పాత్రలను డిజైన్ చేసినట్లు డైరెక్టర్ ఓం రౌత్ విమర్శలకు జవాబు ఇచ్చారు.
లక్ష్మణుడు ఇలా..
ఆదిపురుష్ ప్రచారం గ్రాండ్‌గా చేస్తున్నారు. ప్రతి థియేటర్‌లో హనుమంతుడి కోసం ఓ సీటును రిజర్వ్ చేశారు.
జటాయువు..
ఇక ఆదిపురుష్‌ను భారీస్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదల చేస్తున్నారు.
జాంబవంతుడు..
ఆదిపురుష్ AI చిత్రాలను చూసిన ప్రేక్షకులు రూ.500కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా కన్నా గ్రాండ్‌గా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
ప్రేక్షకుల రియాక్షన్
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App