ws_Snapinsta.app_1080_331015938_985203032456574_2070293119423876663_n

Amitabh Bachchan:  ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు ప్రమాదం

YouSay Short News App

ws_Snapinsta.app_1080_334019684_2214227335444651_7865906607780069602_n

హైదరాబాద్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు

ws_Snapinsta.app_1080_331165199_2572809542862127_4200763722871203974_n

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి

ws_Snapinsta.app_1080_323879667_152965814185356_3128168677531352888_n

సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్‌ తీస్తుండగా ప్రమాదవశాత్తు అమితాబ్ గాయపడ్డారు

ప్రమాదంలో అమితాబ్‌ పక్కటెముకలకు  ఫ్యాక్చర్ అయ్యాయి

పక్కటెముకల మీద ఉన్న కండరాలు పక్కకు తొలగినట్లు డాక్టర్లు గుర్తించారు

ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను హైదరాబాద్- గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు

అమితాబ్‌ను పరిశీలించిన వైద్యుల బృందం ఆయనకు CT స్కాన్ చేసింది

రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది

అమితాబ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు

AIG ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రత్యేక విమానంలో ఆయన్ను ముంబైకి తరలించారు

ప్రస్తుతం అమితాబ్ నివాసం జల్సాలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు

అమితాబ్‌కు మరీ అంత తీవ్రమైనా గాయాలు కాలేదని అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.