Amy Aela: కత్రినా కైఫ్‌ను తలపించే అందం.. కుర్రాళ్ల మతి పోగొడుతున్న హాట్‌ బ్యూటీ..!

YouSay Short News App

ఇండో-ఆస్ట్రేలియన్‌ నటి ‘అమీ ఏలా’ తన అందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది.

అమీ ఫొటోలు, ముఖ కవళికలు పరిశీలిస్తే మీకూ ఈ విషయం అర్థమవుతుంది.

షాహీద్‌ కపూర్‌ ‘బ్లడీ డాడీ’ చిత్రం ద్వారా ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అజయ్‌ దేవగన్‌ హీరోగా చేసిన ‘రన్‌వే 34’ లోనూ ఈ బ్యూటీ నటించి మెప్పించింది.

‘గోవింద నామ్‌ మేరా’ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి అలరించింది.

‘కర్మ్‌ యుద్ధ్’ అనే వెబ్‌సిరీస్‌లోనూ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ  ‘అమీ’ బిజీ బిజీగా గడుపుతోంది.

అలహాబాద్‌ మూలాలు ఉన్న ఈ బ్యూటీ ఆస్ట్రేలియాలోని ఎడిత్‌ కోవాట్‌ యూనివర్శిటీలో చదివింది.

మార్కెటింగ్‌లో డిగ్రీ చేసిన అమీకి మెుక్కలు అంటే అమితమైన ఇష్టం.

సోషల్‌ మీడియాలో అమీ ఏలాకు విపరీతమైన క్రేజ్‌ ఉంది.

ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఉర్రూతలూగిస్తుంది.

అమీ ఇచ్చే హాట్‌ ట్రీట్‌ కోసం పెద్ద ఎత్తున నెటిజన్లు ఆమె ఖాతాను ఫాలో ‌అవుతున్నారు.

ప్రస్తుతం అమీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 1.9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran