ws_Snapinsta.app_431726921_1126740108335826_642909178694744971_n_1080

Amyra Dastur: మత్తెక్కించే అందాలతో చెమటలు పట్టిస్తున్న అమైరా.. తట్టుకోవడం కష్టమే!

YouSay Short News App

ws_Snapinsta.app_431754286_377513218392257_4348803382838312478_n_1080

బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్.. తన ఎద పొంగులతో సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.

ws_Snapinsta.app_431712640_1780976872403214_6554465713384445330_n_1080
ws_Snapinsta.app_431432298_370506289162845_8124136512062453561_n_1080

పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న అమైరా అందాలను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు.

ఆమె చురకత్తుల్లాంటి చూపులకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హాట్‌ ట్రీట్‌ బాగుదంటూ పోస్టులు చేస్తున్నారు.

అమైరా దస్తూర్‌.. 07 మే, 1993లో జన్మించింది. ముంబయిలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.

కెరీర్‌లో ప్రారంభంలో మోడల్‌గా పనిచేసినా ఈ భామ.. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది.

2013లో మనీష్‌ తివారి దర్శకత్వంలో వచ్చిన 'ఇసాక్‌' సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది.

ఆ తర్వాత తమిళంలో ధనుష్‌ పక్కన ‘అనేగన్‌’ అనే మూవీలో నటించింది.

ఆ చిత్రం తెలుగులో ‘అనేకుడు’ పేరుతో డబ్ అయ్యి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

‘అనేకుడు’ సినిమాలో అమైరా నటనకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు.

తర్వాత జాకీచాన్‌తో 'కుంగ్‌ ఫూ యోగా'లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

2018లో ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో నటించి మరోమారు వెండి తెరపై మెరిసింది.

‘మనసుకు నచ్చింది’, ‘రాజు గాడు’ చిత్రాల ద్వారా మరోమారు టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది.

ఆ సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు దక్కలేదు.

దీంతో బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన అమైరా.. వరుస సినిమాలతో వారికి దగ్గరైంది.

వరుసగా ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’, ‘ప్రస్థానం’, ‘మేడ్‌ ఇన్‌ చైనా’, ‘కోయీ జానే నా’, ‘జోగి’ వంటి చిత్రాలు చేసింది.

గతేడాది ప్రభుదేవ సరసన ‘బఘీరా’ చిత్రంలో ఆమె నటించింది.

ప్రస్తుతం పంజాబీ భాషలో 'ఎనీ హౌ మిట్టి పావ్‌' అనే చిత్రంలో ఈ బ్యూటీ నటిస్తోంది.

ఈ భామ సినిమాలతో పాటు పలు బాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌లలోనూ మెరిసింది.

2018లో 'ది ట్రిప్‌ 2' సిరీస్‌ ద్వారా తొలిసారి ఓటీటీలోకి అడుగుపెట్టింది.

తర్వాత 'తాండవ్‌', బొంబాయ్‌ మేరి జాన్ సిరీస్‌లలో కనిపించి ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ అమైరా చురుగ్గా ఉంటోంది.

ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉల్లాసపరుస్తోంది.

ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 3.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran