ws_Snapinsta.app_436344410_368992392277614_916488956164617751_n_1080

Ananya Panday Bikini : వారెవ్వా..  స్కైబ్లూ కలర్ బికినీలో అనన్య పాండే థండర్ థైస్ అందాలు

YouSay Short News App

ws_SaveTwitter.Net_F2mzV4ebEAAzmN9

బాలీవుడ్ హాట్ డాల్ అనన్య పాండే తాజాగా తన బికినీ ఫొటో షూటూ ఫొటోలను షేర్ చేసింది.

ws_SaveTwitter.Net_F9tENe3acAABRzi

ఇవన్నీ ఆమె గతంలో బీచ్‌లో దిగిన ఫొటోలని అనన్య చెప్పుకొచ్చింది

ws_SaveTwitter.Net_GFtI5VXagAAtbFy

ఇంకో ఫొటోలో పింక్ కలర్ బికినీలో హయలు పోయింది. నడుమందాలపై చేతలు వేసి పోజులిచ్చింది

మరో ఫొటోలో గ్రీన్ కలర్ బికినీలో క్యాప్ పెట్టుకుని థండర్ థైస్ అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసింది

ఈ ఫొటోలన్నీ గతేడాది యూరప్ పర్యటలో లిస్బన్, స్పెయిన్ బీచ్‌ల్లో దిగినట్లు వెల్లడించింది.

ఇన్‌స్టాలో 24 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అనన్య.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది

ఫ్రిక్వెంట్‌గా హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను కవ్విస్తుంటుంది

లైగర్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బామ.. ఆ చిత్రంలో నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది

లైగర్‌ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ అనన్య అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.

స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ -2 చిత్రం ద్వారా అనన్య తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన తొలి సినిమాకే ఉత్తమ ఆరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.

‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంలో అనన్య చేసిన గ్లామర్‌ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.

సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెట్టింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

అనన్య నుంచి ఏ చిన్న ఫొటో వచ్చిన అది సోషల్‌ మీడియాలో సెన్సేషననే చెప్పాలి. ఈ భామ పెట్టే హాట్‌ ఫొటోలను చూసిన నెటిజన్లు కవ్వించే కామెంట్లతో చెలరేగుతుంటారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చుంకీ పాండే కూతురే అనన్య.

సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన టాలెంట్‌ను నమ్ముకొని అనన్య ఎదుగుతోంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో కంట్రోల్, శంకరా వంటి చిత్రాల్లో అనన్య పాండే నటిస్తోంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran